మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Aditya (Surya) Dwadasa Nama Stotram – శ్రీ ఆదిత్య ద్వాదశనామ స్తోత్రం
ఆదిత్యః ప్రథమం నామం ద్వితీయం తు దివాకరః |
తృతీయం భాస్కరః ప్రోక్తం చతుర్థం తు ప్రభాకరః || 1 ||
పంచమం తు సహస్రాంశుః షష్ఠం చైవ త్రిలోచనః |
సప్తమం హరిదశ్వశ్చ అష్టమం తు విభావసుః || 2 ||
నవమం దినకృత్ ప్రోక్తం దశమం ద్వాదశాత్మకః |
ఏకాదశం త్రయీమూర్తిర్ద్వాదశం సూర్య ఏవ చ || 3 ||
ద్వాదశాదిత్యనామాని ప్రాతః కాలే పఠేన్నరః |
దుఃస్వప్నో నశ్యతే తస్య సర్వదుఃఖం చ నశ్యతి || 4 ||
దద్రుకుష్ఠహరం చైవ దారిద్ర్యం హరతే ధ్రువమ్ |
సర్వతీర్థకరం చైవ సర్వకామఫలప్రదమ్ || 5 ||
యః పఠేత్ ప్రాతరుత్థాయ భక్త్యా స్తోత్రమిదం నరః |
సౌఖ్యమాయుస్తథారోగ్యం లభతే మోక్షమేవ చ || 6 ||
ఇతి శ్రీ ఆదిత్య ద్వాదశనామ స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.